2025

బూమ్‌ బూమ్‌

🎬 Dude
Advertisement
రే డమ్మీ పటాసా నా చూర చూరా టెన్‌ థౌజండ్‌ వాలా హే పెట్రేగే పప్పెట్‌టా ఓ ఎగరకు చల్‌ తు కౌన్‌ హై సాలా
Advertisement

అలల్లే అలల్లే స్వాగ్‌ తో కదిలే పొగరే నువ్వు డ్యూడ్‌
ఎవర్రా ఎవర్రా ఎగబడు కథరా తమరే కదా డ్యూడ్‌
డ్యూడ్‌ఊ నువ్వు టెన్‌ థౌజండ్‌ ఆర తో ఉంటూ అడ్డొచ్చే నీ చిక్కులకు చెప్పేవా చెకు ఎప్పటికీ తగ్గదనిదా కికు
డ్యూడ్‌ఊ నిన్ను మించిన డ్యూడ్‌ నేడు లేడు అసలు రాడు జస్ట్‌ అనదర్‌ పర్సన్‌ కై చూడు కనపడదే హిస్టరీ లో వాడు
బూమ్‌ బూమ్‌ బూమ్‌ సౌండ్‌ అయ్యో నీ పవరు
భూగోళం గుండెల్లో ఫుల్‌ శివరు
ఎన్నెన్నైనా టెలు నీ పై నెగ్గే వారే నిలు రాజాధి రాజైన రా వర్షన్‌ రావణ
బూమ్‌ బూమ్‌ బూమ్‌ సౌండ్‌ అయ్యో నీ పవరు
భూగోళం గుండెల్లో ఫుల్‌ శివరు
ఎన్నెన్నైనా టెలు నీ పై నెగ్గే వారే నిలు రాజాధి రాజైన రా వర్షన్‌ రావణ
అంతు లేని ప్రేమను లోపల దాచుకునే తంతు తెలనిదా
గొంతు దాటి వెల్లకా ఆగిన ప్రేమను ఆపినదేవరట నేననా
నా మాటున బాధకు మాటల క్యూరు వా కన్ను కన్న కలలకు ఆక్సిజన్‌ స్టోరు వా చెరువా చెరువా అవుతున్న స్టారు వా నా జత కాగలవా నా జత కాగలవా
నా మనసును నడిపిన తొలితొలి వెలుగువా తలపును తడిపిన తొలకరి చినుకువా విరిసిన పెదవుల చిరు చిరు నగవుకు నీవే కారణమా
బూమ్‌ బూమ్‌ బూమ్‌ సౌండ్‌ అయ్యో నీ పవరు
భూగోళం గుండెల్లో ఫుల్‌ శివరు
ఎన్నెన్నైనా టెలు నీ పై నెగ్గే వారే నిలు రాజాధి రాజైన రా వర్షన్‌ రావణ
రే డమ్మీ పటాసా నా చూర చూరా టెన్‌ థౌజండ్‌ వాలా హే పెట్రేగే పప్పెట్‌టా ఓ ఎగరకు చల్‌ తు కౌన్‌ హై సాలా
ఐమ్‌ జస్ట్‌ చిల్లిన్‌ ఆయా కూల్‌ ఆహ్‌ ఆయా హూ ప్రాపర్‌ స్టైల్‌ లా లేద్రా జాలి నీ పాత్ర నేతితో క్లోజ్‌ బేటా డౌట్‌ఆహ్‌ ఇది యమ పోజ్‌
అలల్లే అలల్లే బూమ్‌ బూమ్‌ బూమ్‌ సౌండ్‌ అయ్యో నీ పవరు
భూగోళం గుండెల్లో ఫుల్‌ శివరు
ఎన్నెన్నైనా టెలు నీ పై నెగ్గే వారే నిలు రాజాధి రాజైన రా వర్షన్‌ రావణ