2014

బూచాడే బూచాడే

Boochade Boochade

🎬 Race Gurram
Advertisement
బూ బూ బూ బూ బూ బూ బూచాడే చాడే చాడే చాడే చాడే చాడే చాడే డిఫక్ట్ గాడే భలే డిఫక్ట్ గాడే క కనెక్ట్ గాని అయిపోతే డిస్కోనెక్ట కాడె బూ బూ బూ బూ బూ బూ డిఫక్ట్ గాడే భలే డిఫక్ట్ గాడే క కనెక్ట్ గాని అయిపోతే డిస్కోనెక్ట కాడె రేస్ గుర్రం లాంటోడే రివర్స్ గేఅరెయ్ లేనోడే ఫోకస్ పెట్టేస్తాడే ఫిక్స్ అవుతాడే గోలలెయ్ కొడతాడే బూచాడే బూచాడే బూమ్ బూమ్ బూమ్ చేస్తాడే భలేటోడే గిల్లేట్టోడే బ్లూ టూత్ ఐ ఉంటాడే బూచాడే బూచాడే బూమ్ బూమ్ బూమ్ చేస్తాడే బిగిస్తాడే తెగిస్తాడే బీభత్సహం అవుతాడే బూ బూ బూ బూ బూ బూ బూచాడే చాడే చాడే చాడే చాడే చాడే చాడే డిఫక్ట్ గాడే భలే డిఫక్ట్ గాడే క కనెక్ట్ గాని అయిపోతే డిస్కోనెక్ట కాడె
Advertisement

బూ బూ బూ బూ బూ బూ బూచాడే చాడే చాడే చాడే చాడే చాడే చాడే ఓహ్ సాల సాల సాలా నీ చూపే మసాలా ఓహ్ సాల సాల సాలా నీ ఊపే మిస్సైల్ ఆ ఓహ్ నిక్కిన జింకల నక్కిన దిక్కులా లెక్కలు బొక్కలు తేల్చేయరా చిక్కిన చక్కని చెక్కర ముక్కను వక్కలు చెక్కలు చేసేయరా తు ఆజా రే తు ఆజా రే ముఝే లేజారే సాలా బూచాడే బూచాడే బూమ్ బూమ్ బూమ్ చేస్తాడే భలేటోడే గిల్లెటోడే బ్లూ టూత్ ఐ ఉంటాడే బూచాడే బూచాడే బూమ్ బూమ్ బూమ్ చేస్తాడే బిగిస్తాడే తెగిస్తాడే బీభత్సహం అవుతాడే బూచాడే బూచాడే బూమ్ బూమ్ బూమ్ చేస్తాడే కిరాకోడే గిరాకోడె బి కేర్ఫుల్ అంటాడే ఓ ఓ ఓ బూచాడే బూచాడే బూచాడే బూమ్ బూమ్ బూమ్ చేస్తాడే సునామీకి బినామోదే బోట్ ఏయ్ తెత్తాడే బూచాడే బూచాడే చ చ చ చ చ బూచాడే బూచాడే