2016

బ్లాక్క్ బస్టరేయ్

Blockbuster

🎬 Sarrainodu
Advertisement
సిలకలూరి సిలకలూరి సిలకలూరి సింతామని నా పేరంటే తెలియనోళ్లు లేరే జానీ వయసు లెక్క సెక్రెటూ గాని నన్నడగమకా అంటుంది జారే వోణి ఉన్నపళం సొగసంతా ఇద్దామని సన్నజాజి పండగలు చెందామని ఎతికి చూస్తా యాడున్నాడని న ఫిగరు ఫుల్ కుష్ అయ్యే పొగరుంనోడ్ని
Advertisement

నే వచ్చేసా రయ్యిమని సరుకంతా ఇయ్యమని రాసుకో నీ లైఫ్ ఇంకా బ్లాక్కుబస్టరేయ్ హే బ్లాక్కు బస్టరేయ్ బ్లాక్కు బస్టరేయ్ నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్కు బస్టరేయ్ బ్లాక్కు బస్టరేయ్ బ్లాక్కు బస్టరేయ్ నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్క్ బస్టరేయ్
సిలకలూరి సింతామని నా పేరంటే తెలియనోళ్లు లేరే జానీ వయసు లెక్క సెక్రెటూ గాని నన్నడగమకా అంటుంది జారే వోణి ఉన్నపళం సొగసంతా ఇద్దామని సన్నజాజి పండగలే చెందామని ఎతికి చూస్తా యాడున్నాడని నా ఫిగరు ఫుల్ కుష్ అయ్యే పొగరుంనోడ్ని నే వచ్చేసా రయ్యిమని సరుకంతా ఇయ్యమని రాసుకో నీ లైఫ్ ఇంకా బ్లాక్కు బస్టరేయ్ హే బ్లాక్కు బస్టరేయ్ బ్లాక్కు బస్టరేయ్ నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్క్ బస్టరేయ్ బ్లాక్కు బస్టరేయ్ బ్లాక్కు బస్టరేయ్ నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్కు బస్టరేయ్
హే ఎట్టా పెంచవ్బ్బయ్య నీ టైట్ ఉ కండలే అయి చూస్తా అదిరిపోయే నా కన్నె గుండెలే హే నువ్వేం చూశావమ్మాయా ఇది ఓన్లీ సాంపిల్య్ మనలో మ్యాటర్ ఇంకా ఉంది టన్నుల్ టన్నులెయ్
అల్లా టప్పా పిల్లదాన్ని కాదు మేస్తిరి నాతో పెట్టుకుంటే నలిగిపోద్ది చొక్కా ఇస్తిరి ఉఫ్ అంటేనే ఉలిక్కిపడి పిల్ల బితిరీ నే అడుగు పెడితే అదిరిపోద్ది చీకటి రాత్రి ఏదేమైనా నే తయ్యార్ లేదంట సెన్సారే
రాసుకో నీ లైఫ్ ఇంకా బ్లాక్కు బస్టరేయ్ హే బ్లాక్కు బస్టరేయ్ బ్లాక్కు బస్టరేయ్ నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్కు బస్టరేయ్ బ్లాక్కు బస్టరేయ్ బ్లాక్కు బస్టరేయ్ నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్కు బస్టరేయ్