2025

భూ అంటు భూతం

🎬 Thammudu
Advertisement
భూ అంటు భూతం వస్తే భూ అంటు భూతం వస్తే
Advertisement

భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి
భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి
పుట్టగానే నేరుగా నువ్వు పరిగెత్తలే పట్టుకుంటూ పడుతూ నడకే నేర్చావే భయపడి అడుగు ఆపకే
భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి
భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి
చిక్కుబుక్కు రైలు బండి ఆటలో చిటపట చినుకులొచ్చి పడితే మూతి ముడిచేస్తావా
వాన వాన వలప్పంటూ పాడుతూ వాకిలంత గిర్రుమంటూ తిరుగుతూ నీట చిందేయ్యేవా
ఏదైనా నీలోనే ఉందోయి గుమ్మాడి కొంచెం తీరు మార్చవే
భూ అంటు భూతం వస్తే భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఆగకే అమ్మడి
భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి
భూ అంటు భూతం వస్తే ఆగకు అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి
భూ అంటు భూతం వస్తే ఆగదే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడుద్ధి
భూ అంటు భూతం వస్తే ఆగకు అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి