2014

భేల్పూరి బలేగున్నదే

Bhelpuri Balegunnade

🎬 Aagadu
Advertisement
అరేయ్ భేల్ భేల్ భేల్ భేల్పూరి బలేగున్నదే నీ ఆవకాయ పెదవి నను లాగుతునందే అరేయ్ ఆక్ పాక్ కరివేపాకు ఆట షురూ రే నువ్వు దూకినకా ఏక్ దుం సీన్ సితారే సపోటా జ్యూస్ల టమాటో సూప్ ల గుర్తొస్తున్నావే మహాబూబా బావ నన్నిలా కోవా బిళ్ళల కొరకొరా కొంచెం కొంచెం కోరొక్కి తినేయరా మాటల్లో మిటాయున్నదే చెక్కిల్లో చెక్కరున్నదే నవ్వులో లస్సి ఉన్నదే కోకొనట్ వాటర్ ఉన్నదే అరేయ్ భేల్ భేల్ భేల్ భేల్పూరి బలేగున్నదే నీ ఆవకాయ పెదవి నను లాగుతునదే అరేయ్ ఆక్ పాక్ కరివేపాకు ఆట షురూ రే నువ్వు దూకినకా ఏక్ దుం సీన్ సితారే
Advertisement

ఓ పట్టులా నువ్వు కనికట్టు చేస్థుంటే నేను ఉండ పట్టలేక అరేయ్ కన్ను కొట్టాలి నువ్వు కట్ట మీట లాగా నను అట్ట ఇట్ట చేస్తే నేను తట్ట బుట్ట ఇపుడే సర్దేసుకొస్తలే కమ్మని కుల్ఫీ లు బర్ఫీ లు నీలో ఉన్నాయే కమ్మని జాల్వాకి హల్వా ల అవాక్ అయ్యానే స్ప్లిట్ ఫ్యాక్టరీ తగిలిన లోట్టోరీ సాల్ట్ తిన్న ఎవ్వడైనా స్టెప్పులేస్తాడే కొబ్బరి లోవెస్లా నాకు నువ్వు మౌసీల సుబ్బరంగా తాడో పేడో తేలుచుకుందాంలే మాటల్లో మిటాయున్నదే చెక్కిల్లో చెక్కరున్నదే నవ్వులో లస్సి ఉన్నదే కోకోనట్ వాటర్ ఉన్నదే అరేయ్ భేల్ భేల్ భేల్ భేల్పూరి బలేగున్నదే నీ ఆవకాయ పెదవి నను లాగుతునందే అరేయ్ ఆక్ పాక్ కరివేపాకు ఆట షురూ రే నువ్వు దూకినకా ఏక్ దుం సీన్ సితారే
నీ యీడు పానకాన్ని నే చూసి చూసి చూడగానే న వాళ్ళు పూనకం తో ఊగేస్తా ఉన్నదే నీ మాటలు న తీపి సరే స్టాట్సేగానే చేస్తే బెంగాలీ స్వీట్ కూడా కంగారు పడుఉద్దే బాదాం పిస్తాల బస్తాలే నీలో ఉన్నాయే అయితే వస్తావా మోస్తావా నీకే ఇస్తాలే ఓసి నీ స్ట్రక్చర్ ముంత కింద మిక్సర్ ఏ యాడ తెచ్చి పెట్టుకున దోచుకుంటాలే తుంటరి పిల్లాడే అసలే ఆగదే కోరుకుంది ఇచ్చేదాకా సతాయిస్తాడే మాటల్లో మిటాయున్నదే చెక్కిల్లో చేక్కరున్నాడే నవ్వులో లస్సి ఉన్నదే కోకొనట్ వాటర్ ఉన్నదే అరేయ్ భేల్ భేల్ భేల్ భేల్పూరి బలేగున్నదే నీ ఆవకాయ పెదవి నను లాగుతునందే అరేయ్ ఆక్ పాక్ కరివేపాకు ఆట షురూ రే నువ్వు దూకినకా ఏక్ దుం సీన్ సితారే