2018

భారత్ అనే నేను

Bharat Ane Nenu

🎬 Bharat Ane Nenu
Advertisement
విరచిస్తా నేడేయ్ నవశకం నినాదిస్తా నిత్యం జనహితం నలుపెరుగని సేవే అభిమతం కష్టం ఏదైనా సమ్మతం
Advertisement

భారత్ అనే నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నాయి ఉంటాను అఫ్ ది పీపుల్ ఫర్ ది పీపుల్ బై ది పీపుల్ ప్రతినిధిగా
థిస్ ఐస్ మీ , థిస్ ఐస్ మీ (x2)
పాలించే ప్రభువును కానని సేవించే బంటును నేనని అధికారం అర్ధం ఇది అని తెలిసేలా చేస్తా నా పని
భారత్ అనే నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నాయి ఉంటాను అఫ్ ది పీపుల్ ఫర్ ది పీపుల్ బై ది పీపుల్ ప్రతినిధిగా
థిస్ ఐస్ మీ , థిస్ ఐస్ మీ (x2)
ఓ ఓఓఓ .. (x2)
మాటిచ్చా నేనీ పుడమికి పాటిస్తా ప్రాణం చివరికి అట్టడుగున నలిగే కళలకి బలమివ్వని పదవులు దేనికి
భారత్ అనే నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నాయి ఉంటాను అఫ్ ది పీపుల్ ఫర్ ది పీపుల్ బై ది పీపుల్ ప్రతినిధిగా
థిస్ ఐస్ మీ , థిస్ ఐస్ మీ (x2)