Advertisement
భాగ్ సాలె భాగ్ సాలె భాగ్ సాలె
కలబడితే వదలనురోయ్
సాలె భాగ్ సాలె భాగ్ సాలె భాగ్
కలబడితే వదలనులే
మరిగితే కుత కుత తెగబడి నరుకుతా
ఆడు లేడు ఈడు లేడు జాగా నహింరే తేరే కో చల్ బే
తెరికో చల్ బే చల్ బే చల్ బే
బిచాణా సద్ది చల్ బే చల్ బే చల్ బే
భాగ్ సాలె
Advertisement
కనికరమే హే తెల్వదురో హేయ్య్
జగ జగ జగడమే జడవక దిగడమే
దందా నాది ధమ్కీ నాది ఆశ మేర అడ్డా రే చల్ బే
చల్ బే చల్ బే చల్ బే
మారూన్గా మెయిన్ సాలె తు చల్ బే
చల్ బే చల్ బే చల్ బే
భాగ్ సాలె సాలె భాగ్ భాగ్ సాలె
పరిగెత్తలే
ఇది నా ఇలాకా నాతోటి ఎట్టుకోక
నా జోలికొచ్చి గెలికితే రేగుతాది కాక
భాగ్ సాలె
ఏ మేర అడ్డా హైం తు హాట్ జారే సాలె
భాగ్ సాలె భాగ్ సాలె
పుంబాహారే ముంబాయ్ జాగు నాదే ముంబయ్
గుర్తుపెట్టుకో నీకంటే తోపేవాడు లేడిక్కడ
నీకేదనిపిస్తే అది చెయ్
ఎవడిమాట వినొద్దు మనిషి మాట అసలు వినొద్దు
నీ టార్గెట్ 10 మెయిల్స్ ఐతే ఐం ఫర్ ది 11 థ్ మైల్
కొడితే దిమ్మ తిరిగిపోవాలి చల్
భాగ్ సాలె