2026Kishore Tirumala

బెల్లా బెల్లా

Bhartha Mahasayulaku Wignyapthi

Nakash AzizRohini Soratt

Advertisement
బార్సిలోనా బేబీ మార్స్ నుండి మే బీ పుట్టుకొచ్చిందో బీచ్ కి కొట్టుకొచ్చిందో
Advertisement
నడుమే స్కార్లెట్ నడకే విన్స్లెట్ ఒళ్ళు చూస్తే టేలర్ స్విఫ్ట్ కళ్ళు రెండు తిరిగేటట్టు
బెల్లా బెల్లా ఇసా బెల్లా బాగున్నావే ర‌స‌గుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లా నింపేసావే నిలువెల్లా
బెల్లా బెల్లా ఇసా బెల్లా బాగున్నావే ర‌స‌గుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లా నింపేసావే నిలువెల్లా
స్పెయిన్ కే అందాల నిట్టా అద్దిన ఓ పూల బుట్టా వీధుల్లో పోతుంటే అట్టా వార్త‌ల్లో రాయాలి చిట్టా
నీ బుగ్గల్లో బాగుందే సొట్టా దానిపై ముగ్గులు పెట్టా బ్యూటీల పోటీల పట్టా పొందినావ ఫారిన్ లో ఎట్టా
పిల్లా పిల్లా ఇసా బెల్లా బాగున్నావే ర‌స‌గుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లా నింపేసావే నిలువెల్లా
ఐరోపా మ్యాపునే నీ షేపు చూసి గీసుంటారే వైనులోని మ‌త్తునే నీ క‌ళ్ల‌లోంచి తీసుంటారే
ఈ గ్లోబుకింత వైబునే నీ గ్లామ‌రే తెచ్చి పెట్టిందే గూగులింత కాల‌మే నీ బొమ్మ‌కై గాలించిందే
ఏ బుక్స్ లోన లేనిదే నీ లుక్సులోన ఉన్న‌దే ఏ పెగ్గులోన లేనిదే నీ హ‌గ్గులో భ‌గ్గుమ‌న్నాదే
అల్బరేనో బేబీ నీ అల్లరేదో మే బీ పట్టుకొచ్చిందో ఇట్టా నెట్టుకొచ్చిందో
మాటల్లో క్రేజీ నెస్సు చూపుల్లో ఉంది క్రష్ వేటాడే క్యాట్ ఫిష్షు ఇస్తాలే స్పానిష్ కిస్సు
బెల్లో బెల్లో హ‌ల్లో బెల్లో సౌండే మారే బ్యాంగిల్లో బెల్లో బెల్లో హ‌ల్లో బెల్లో ల్యాండై పోదాం ఐల్యాండ్లో
హే బెల్లో బెల్లో హ‌ల్లో బెల్లో జంటై ఉందాం దీవుల్లో బెల్లో బెల్లో హ‌ల్లో బెల్లో చిల్లై పోదాం మాపుల్లో