2018

బ్యూటిఫుల్ లవ్

Beautiful Love

🎬 Naa Peru Surya
Advertisement
పెదవులు దాటని పదం పదం లో కనులలో దాగని నిరీక్షణం లో నాతో , ఏదో , అన్నావ్
Advertisement

తెగి తెగి పలికే స్వరం స్వరం లో తెలుపక తెలిపే అయోమయం లో నాలో , మౌనం విన్నావా నాలానే నువ్వు ఉన్నావా
మన కదా బ్యూటిఫుల్ లవ్ మన కదా బ్యూటిఫుల్ లవ్ పాద పాద ఫైండ్ ది మీనింగ్ లైవ్ ది ఫీలింగ్ అఫ్ బ్యూటిఫుల్ లవ్

ఏమైంది ఇంతలో , నా గుండె లోతులో ఎన్నడూ లేనిదీ కలవరం
కను బొమ్మ విల్లుతో , విసిరావో ఏమిటో సూటిగా నాటగా సుమసరం
తగిలిన తియ్యనైన గాయం పలికిన హాయి కూని రాగం చిలిపిగా ప్రాయమా మేలుకో అన్నాడో
ఏం జరగనుందో ఏమో ఈపైన
మన కదా బ్యూటిఫుల్ లవ్ మన కదా బ్యూటిఫుల్ లవ్ పాద పాద ఫైండ్ ది మీనింగ్ లైవ్ ది ఫీలింగ్ అఫ్ బ్యూటిఫుల్ లవ్
మన కదా బ్యూటిఫుల్ లవ్ మన కదా బ్యూటిఫుల్ లవ్ పాద పాద ఫైండ్ ది మీనింగ్ లైవ్ ది ఫీలింగ్ అఫ్ బ్యూటిఫుల్ లవ్
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్ (x2)
నిగనిగలాడెను కణం కణం నీ ఊపిరి తాకిన క్షణం క్షణం లో నా తలపే వాళ్లపై మెరిసేలా
వెనకడుగేయక నిరంతరం మన ప్రేమ ప్రవాహం మనోహరం ప్రతి మలుపు గెలుపై పిలిచేలా
బావుంది నీతో ఈ ప్రయాణం
మన కదా బ్యూటిఫుల్ లవ్ మన కదా బ్యూటిఫుల్ లవ్ పాద పాద ఫైండ్ ది మీనింగ్ లైవ్ ది ఫీలింగ్ అఫ్ బ్యూటిఫుల్ లవ్ (x2)