2011

బార్బీ

Barbie

🎬 Teen Maar
Advertisement
ఓహో బస్తి దొరసాని మస్తుగా ముస్తాబయింది గుండె చిటపట మంటూ నీకె డైలీ ఏ చేసిందే
Advertisement

వారేవా ధీరుడు నువ్వేరా భళారే వీరుడు నువ్వేరా చూపుల్తొనే చున్నీని లాగే జాదూ నువ్వేరా
బార్బీ బొమ్మకి చెల్లెలివా బాబోయ్ ప్రపంచ సుందరివా బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నది బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నది
ఒహ్హ్హ్హ్ నీ రాజా రాజా చాలా మిల్కి బాంబోలా ఆ బల్లెజాలో విల్లగేంత వై వై లీల నైసునారే కేల లవ్లీ లోల కల ఎల్లో జాల్వా ఆస్తమాడు ఎలా
వారేవా బస్తి దొరసాని తొడ ముస్తాబైంది గుండె చిటపట మంటూ నీకె డైలీ ఏ చేసిందే బార్బీ బొమ్మకి చెల్లెలివా బాబావోయ్ ప్రపంచ సుందరివా బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నది
జ జ జాదూ నువ్వేరా హి నీ రాజా రాజా చాలా మిల్కి బాంబోలా ఆ బల్లెజాలో విల్లజెంటా వై వై లీల నైసునారే కేల లవ్లీ లోల కల ఆస్తిలా ఎల్లో జాల్వా ఆస్తమాడు ఎలా
Dance with me u feel so right Come on closer hold me tight Move your body left and right Come on closer
కోరుకున్నవి చెయ్యిదాటిపోతే వెళ్ళిపోనిలే బాధ పడ్డం బెంగపడిపోడం మనకి రదసలే మగాడా నచ్చిన మొనగాడా నికడ ఎదో ఉందిరా చూపుల్తోనే చున్నీని లగే జాదూ నువ్వేరా
నాకు నచ్చిన వెక్కడెక్కడున్న వాలిపోతలే కింద పడ్డం లేచి దూసు కెళ్దాం మనకి మాములే ఎదిగిన బంగారు బాతు రా ఇది నీకె దొరికెను రా
వారేవా బస్తి దొరసాని తొడ ముస్తాబైంది గుండె చిటపట మంటూ నీకె డైలీ ఏ చేసిందే
లాస్ మీది దాసో లోసులో బియోసో పిల్లి కళ్ళ చిన్నదాన్ని బెండు బేమిరోసో రాసినారు జసో నచ్చినోడు ఓషో జోషు లైఫ్ కదా బోలెడంత లాస్సో
Here we go u r the life of the party Show us girls that u r so naughty What a man oo drive us crazy
Here we go u r the life of the party Show us girls that u r so naughty What a man oo drive us crazy Ooo ooooooooooooooooo
గోకులంలో లేని సీత కోసం గోల మనకేల కన్నుకొడితే రాధాలెంత మందో ట్రెండు మారిందే వారేవా మాయ మస్చయింద్ర నీలో ఆ పొగరే నచ్చింద్ర నిన్నే చూసి బాడీ లోన బ్లాస్టింగ్ అవతుండ్ర
వెళ్ళిపోయినా రైలు బండి కోసం వేచి చూడాలా ఈలా కొడితే మిస్ బస్సు లెన్నో క్యూ లే కడతాయిలే పిటా పిటా బాటిల్ నేను రా ఎట్టేయి రా తొందరగా
వారేవా బస్తి దొరసాని తొడ ముస్తాబైంది గుండె చిటపట మంటూ నీకె డైలీ ఏ చేసిందే
నీ రాజా రాజా చోలా మిల్కి బాంబోలా ఆ బల్లెజాలో విల్లజెంటా వై వై లీల నైసునారే కేల లవ్లీ లోల కల ఆస్తిలా ఎల్లో జాల్వా ఆస్తమాడు ఎలా