2009

బంగారు కోడిపెట్ట

Bangaru Kodipetta

🎬 Magadheera
Advertisement
వొంటమ్మ వొంటమ్మ సుబ్బులు వొంటమ్మ వొంటమ్మ సు అప్ అప్ హాండ్స్ అప్ పాపా హాండ్స్ అప్ హా హా
Advertisement

బంగారు కోడిపెట్ట వచ్చెనండీ హే పాపా హే పాపా హే పాప
బంగారు కోడిపెట్ట వచ్చెనండీ హే పాపా హే పాపా హే పాప చంగావి చీర గుట్టు చూసుకోండి హే పాపా హే పాపా హే పాప
అప్ అప్ హాండ్స్ అప్ చెక్ చెక్ మీ లక్ ధిక్ ధిక్ డోలక్కుతో చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షెకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ త్తో
బంగారు కోడి బంగారు కోడి బంగారు కోడిపెట్ట వచ్చెనండీ హే పాపా హే పాపా హే పాప చంగావి చీర గుట్టు చూసుకోండి హే పాపా హే పాపా హే పాప
సపమపాదప పదప పదప సపమపాదప సపా మపా దపా సపమపాదప హాండ్స్ అప్ పాపా సపమపాదప రుబాబాబాపాఆఆ
వొంటమ్మ వొంటమ్మ సుబ్బులు అంతంత వున్నయ్య్ ఎత్తులు బోలో బోలో ని కన్ను పడ్డాక ఓరయ్యో పొంగేస్తున్నాయి సోత్హులు చేల్లో చేల్లో
సిగ్గు లేని రైక టెక్కు చూస్తా గొలుమాలు కొకపొంగులూ కావల్సితే మల్లి వస్తా నయ్యె కొంగు పట్టి కొల్లగొట్టకు హే హే
అప్ అప్ హాండ్స్ అప్ చెక్ చెక్ మీ లక్ ధిక్ ధిక్ డోలక్కుతో చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షెకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ త్తో
ఏంటమ్మా ఏంటమ్మా అందులో అందాల చిట్టి గంపలో భోలో భోలో నా యీడు నక్కింది బావయ్యో చేయేసి నాకా మత్తులో చేల్లో చేల్లో
చేత చిక్కినవే గిన్నెకోడి దాచుకున్న గుట్టు తీయనా తీయనా కాకమీద వున్నా దాని రయ్యో దాకమీద కోపమెందుకు హే హే