2018

బైటికొచ్చి చూస్తే

Baitikochi Chuste

🎬 Agnyaathavaasi
Advertisement
బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 క్లోక్ ఇంటికెళ్లి 12B రూట్ మొత్తం రోడ్ బ్లాక్
Advertisement

బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 క్లోక్ ఇంటికెళ్లి 12B రూట్ మొత్తం రోడ్ బ్లాక్
ఓయ్ నీ చేతికున్న బ్యాంగిల్స్ ఏ తాళమేసిన శాండీల్స్ ఏ వాక్ వే లో చూస్తే పువ్వుల రెక్కలు ఫుల్ గా కప్పేసి చొర్నెర్ లో కాఫీ షాప్ వేడి వేడి గా విస్ట్లే ఎస్ బస్సు కిటికీ దగ్గర కాలేజీ స్టూడెంట్ ఫోన్ లో మోగే ఫంమ్ లో ఎవ్వరో పాడితే వొళ్ళంతా ఎందుకో ఊగెనే ఆపిల్ పందుల సూర్యుడే ఏరోప్లేన్ ల నా గుండె తేలిందే గాలిలో మబ్బుల జారిందే నేలపై నీడలా వొల్లే గుచ్చేలే సడన్ గా చల్లగాలి విల్లన్ లా
బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 క్లోక్ ఇంటికెళ్లి 12B రూట్ మొత్తం రోడ్ బ్లాక్
బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 క్లోక్ ఇంటికెళ్లి 12B రూట్ మొత్తం రోడ్ బ్లాక్
నీ పక్క నున్న వేళా కార్ హార్న్ కూడా క్లాసికల్ మ్యూజిక్ ఆ ఈ మండుటెండ కూడా ఏసీ జల్లుతోంది నీ నవ్వులోని మేజిక్ ఆ టాక్సీ హైర్ చేసి నువ్వు బేరమాడుతుంటే క్యూట్ గుంది బేసిక్ గా బ్రేక్స్ వేసినప్పుడల్లా నీ బుగ్గ నన్ను తాకి సారీ చెప్పే నాజుగ్గా నువ్వున్న కిటికీ ఏ వైపో వెతికి వాట్సాప్ చేస్తావా మబ్బుల్ని కదిపి మొహమాట పెట్టి చంద్రుడ్ని తీస్తాగా
బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 క్లోక్ ఇంటికెళ్లి 12B రూట్ మొత్తం రోడ్ బ్లాక్
ఫంమ్ లో ఎవ్వరో పాడితే వొళ్ళంతా ఎందుకో ఊగెనే ఆపిల్ పందుల సూర్యుడే ఏరోప్లేన్ ల నా గుండె తేలిందే గాలిలో మబ్బుల జారిందే నేలపై నీడలా వొల్లే గుచ్చేలే సడన్ గా చల్లగాలి విల్లియన్ లా