Advertisement
బహుషా ఊ చంచలా ఎగిరీ రాయంచలా
తగిలీ లీ మంచులా చూపులూ చూపుగా
Advertisement
పైనా కవచు లే ఒకటై పోవచు లే
ఇలా పై ఆకాశమే ఇకపై రావొచ్చు లే
ఈ దొరమైన చెరువై
బహుసా ఊ చంచలా ఎగిరీ రాయంచలా
తగిలీ లీ మంచులా చూపులూ చూపుగా
కనుపాపల్లో నిదురించి కలదాటింది తొలి ప్రేమ
తొలి చూపుల్లో చిగురించి మనసిమ్మంది మన ప్రేమ
కలగన్నను కవినైనా నిను చూసి
నిను చూసాకే నిజమైనను తేరే తీసి
బహుసా ఈ ఆమని పిలిచిందా రమ్మని
ఒకటే కమ్మని పల్లవే పాటగా
అలలై రీగే అనురాగం అదిగిందేమో తోడి చాటు
ఎపుడు ఈదో అనుభవం తెలిసిందేమో ఒకమాట
మధుమాసలే మన కోసలై ఇటు రాణి
మన ప్రాణాలే శతమానలై జాతకాని
తొలిగ చూసాను లే చెలి గా మారను లే
కలలే కన్ను లే కలిసే ఉన్నాను లే
నా నీ వూ లో నీ నేను గా
బహుసా ఊ చంచలా ఎగిరీ రాయంచలా
తగిలీ లీ మంచులా చూపులూ చూపుగా