2002

బాగుందమ్మా

Bagundamma

🎬 Takkari Donga
Advertisement
బాగుందమ్మా బాగుంది అమ్మాయి నీ ముద్దు మళ్ళీ మళ్ళీ అంటూను అబ్బాయి చంపొద్దు
Advertisement

ఊయలల్లే ఊగే నీ నడుమే ముద్దు హమ్మ హమ్మ హమ్మ సితం ఆగాలమ్మా
బాగుందమ్మా బాగుంది అమ్మాయి నీ ముద్దు మళ్ళీ మళ్ళీ అంటూను అబ్బాయి చంపొద్దు
ఊయలల్లే ఊగే నీ నడుమే ముద్దు హమ్మ హమ్మ హమ్మ సితం ఆగాలమ్మా
గుప్పెడు గుండెల చప్పుళ్ళో నా కంటి రెప్పల్లో పదిలంగా ఉందోయమ్మ నీ రూపమే
పున్నమి వెన్నెల కాంతుల్లో ఆ మబ్బు డొంకల్లో రేయంతా వెతికానమ్మా నీ కోసమే
అమ్మాయి బుగ్గల్లో మందారం మొగ్గల్లే దోబూచులాడుతున్న సిగ్గే ముద్దు
వద్దూ వద్దూ వద్దూ నను కవ్వించొద్దు మోమాటాలే వద్దూ గిలిగింతే ముద్దు
బాగుందమ్మా బాగుంది అమ్మాయి నీ ముద్దు మళ్ళీ మళ్ళీ అంటూను అబ్బాయి చంపొద్దు
ఉక్కిరి బిక్కిరి అవుతున్నా నేనెంత కాదన్నా నీలోనే చేరిందమ్మా నా ఊపిరి
ఎప్పుడు ఎప్పుడు అనుకున్నా ఈ రోజే చూస్తున్నా నాకెంతో నచ్చిందమ్మా నీ వైఖరి
ఛీ పాడు సిగ్గన్నా సూదంటు రాయల్లే కుచ్చెళ్ళు లాగేస్తున్న చూపే ముద్దు
ముద్దు ముద్దు ముద్దు నీ నడుమే ముద్దు విప్పద్దయ్యో నువ్వు మరి చిట్టా పద్దు