2012

బ్యాడ్ బాయ్స్

Bad Boyssss

🎬 Businessman
Advertisement
శ్రీ రాముడు లాంటి గుణవంతుడు సౌమ్యుడు ఏక పత్ని వ్రతుడు మాకక్కర్లేదు కసుక్కున బుగ్గ గిల్లేసి చీర కొంగు లాగేసి నడుం మీద పంటి ఘాటు పెట్టె చిలిపి కృష్ణుడే కావాలి
Advertisement

వీ లవ్ వీ లవ్ వీ లవ్ వీ లవ్ బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్ వీ లవ్ బ్యాడ్ బోయ్స్ ఉయ్ బాయ్స్ బాయ్స్ వీ వన్నా వన్నా బ్యాడ్ బాయ్స్ ఉయ్ బాయ్స్ బాయ్స్ వీ లవ్ బ్యాడ్ బొయ్స్స్ వీ వన్నా వన్నా బ్యాడ్ బాయ్స్ మామ్మడ గిచ్చి ఈడ గిచ్చి పిచ్చెక్కించే పెనిమిటి కావాలె వీ లవ్ బ్యాడ్ బోయ్స్ ఉయ్ బాయ్స్ బాయ్స్ వీ వన్నా వన్నా బ్యాడ్ బాయ్స్ ఉయ్ బాయ్స్ బాయ్స్
పొద్దున్నే లేపేసి మడి కట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టే వాడు మాకొద్దు బికినీ ఏసీ బీచ్ లో వదిలేసే వాడు కవ్వాలి వంటలు వార్పులు వద్దని చెప్పాలి ఐ మాక్స్ లు పబ్ లు తిప్పేస్తుండాలి హే ఏ నుదుటిన బొట్టేట్టు వాకిట్లో ముగ్గేట్టు అని ఆర్డేర్లేసి అరిచేవాడు మంచోడైన సారీ మాకొద్దే వీ లవ్ బాడ్ బోయ్స్ బాయ్స్ బాయ్స్ వీ లవ్ లవ్ బాడ్ బాయ్స్
ఓరెహ్ రెహ్ బబ్లీ మేరె బిజిలి అరెహ్ బల్బ్ లు పేలతాయి షాక్ లు తగిలి ఓరెహ్ రెహ్ బబ్లీ మేరె ఇమిలి పులిహారే చేసుకోండేళ్లే ఇల్లే పప్పు టమాటో బ్యాచ్ మాకెందుకయ్యా నాటు కోడి కాలు నా కాలు పట్టుకు లాగేసి వాడే కావాలి ఆఫీస్ లో ఓ టీ లే చేసేవాడొద్దే పడకింట్లో ఓవర్ టైం డ్యూటీ చెయ్యాలె న దేవత నువ్వంటూ పూజించే వాడొద్దు హే హే ఏ రంభ ఊర్వశి నువ్వేనంటు మీదడిపోయే రకమే కావాలె ఏ
వీ లవ్ బ్యాడ్ బోయ్స్ బబ్బబ్బా బాబ్బా బాబ్బా బ్యాడ్ బాయ్స్ ఏ బబ్బబ్బా బాబ్బా బాబ్బా బ్యాడ్ బాయ్స్ ఏ వీ లవ్ వీ లవ్ వీ లవ్ బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్ హే బబ్బబ్బా బాబ్బా బాబ్బా బ్యాడ్ బాయ్స్ ఏ వీ లవ్ వీ లవ్ వీ లవ్ బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్ వీ వన్నా వన్నా బ్యాడ్ బాయ్స్ వీ లవ్ బ్యాడ్ బాయ్స్ వీ వన్నా వన్నా బ్యాడ్ బాయ్స్ వీ లవ్ బ్యాడ్ బాయ్స్ వీ వన్నా వన్నా బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్