2025

బాచిలర్స్ ఆంథెమ్

🎬 Mazaka
Advertisement
హే స్టేటసు సింగిల్లే అయ్యో పార్టనరు దొరకట్లే అయ్యో ఒంటరి ముచ్చట్లే అయ్యో అయ్యయ్యో
Advertisement

కుకింగు తప్పట్లే అయ్యో వాషింగు నచ్చట్లే అయ్యో దుప్పట్లు నిండట్లే అయ్యో అయ్యయ్యో
ఎన్నాళ్ళీ ఏజ్ బారు ఏకాంతం భార్య లేని బాగోతం పాడు శని ఏం జేస్తాం
స్టిల్లు మేము బ్యాచిలర్సే జోడు పాడు లేనే లేదే ఇంకా మేము బ్యాచిలర్సే ఈడు జోడు జాడే లేదే
స్టిల్లు మేము బ్యాచిలర్సే పిల్ల పీసు ఊసే లేదే హే ఇంకా మేము బ్యాచిలర్సే వాట్ టూ సే
జోడు పాడు లేనే లేదే ఈడు జోడు జాడే లేదే పిల్ల పీసు ఊసే లేదే
ఆకలేస్తే ముద్దలు పెట్టి ముద్దులు పెట్టే పిల్లేది లేటుగొస్తే తలుపులు తియ్యని తింగరి బుల్లేది
సండే పూట తాను నేను సంతకి పోయే థ్రిల్లేది హాలీడేకి సోలో ట్రిపు ఎట్టా ఎల్లేది
బర్తుడేలు వచ్చి పోతున్నాయ్ వైటు హైర్సు తొంగి చూస్తున్నాయ్ కన్నెత్తి ఇంకా నా ఫేసు వంకా చూడదు ఏ అమ్మాయ్
జంటలెన్నో కళ్ళ ముందున్నాయ్ నన్ను చూసి నవ్వుకుంటున్నాయ్ పాడు యవ్వనం పండిపోయేలోపే మోగదా నా సన్నాయ్