Advertisement
హలో రాక్స్టార్ ఐ ఎం యువర్ ఏంజెల్
అరెవో రాక్స్టార్ ఐ ఎం సింగల్
మిస్టర్ రాక్స్టార్ ఐ విల్ ది మింగిల్
చల్ చల్ రాక్స్టార్ చేద్దాం జింగల్
ఓకే అనరా కళాకారుడా
వన్ డే గిర్ల్ఫ్రెండ్ ఉండి పండగ చేసి
బ్రేక్ అప్ ఐపోతా
ఆవ్ తుజో మొగ్ కొర్త
ఆవ్ తుజో మొగ్ కొర్త
ఆవ్ తుజో మొగ్ కొర్త
రాక్స్టార్ నీ స్టైల్ కో లైక్ కర్తా
ఆవ్ తుజో మొగ్ కొర్త
ఆవ్ తుజో మొగ్ కొర్త
ఆవ్ తుజో మొగ్ కొర్త
రాక్స్టార్ నీ స్టైల్ కో లైక్ కర్తా
Advertisement
ఒక గంట బీచుకెళదామా
ఒక గంట ఫిష్ పడదామా
ఒక గంట కోక్ కొడదాం
కేక పెడదాం వచ్చెయ్ రా
ఒక గంట డిస్కోకెళదామా
అరా గంట హుస్క్ కొడదామా
పావు గంట పిచ్చి పడదాం
చచ్చి పుడదాం చంపెయ్ రా
జిందగీ ని విందుగా మార్చి
వంద ఎల్లని వన్ డే చేసి
వన్ డే గర్ల్ ఫ్రెండే ఉండి పండగ చేసి
బ్రేక్ అప్ ఐపోతా
ఆవ్ తుజో మొగ్ కొర్త
ఆవ్ తుజో మొగ్ కొర్త
ఆవ్ తుజో మొగ్ కొర్త
రాక్స్టార్ నీ స్టైల్ కో లైక్ కర్తా
ఆవ్ తుజో మొగ్ కొర్త
ఆవ్ తుజో మొగ్ కొర్త
ఆవ్ తుజో మొగ్ కొర్త
రాక్స్టార్ నీ స్టైల్ కో లైక్ కర్తా
చీర్స్ కొడుతూ బర్త్డే అందాం
రీక్యాప్ చేస్తూ ఫ్రెండ్ షిప్ డే అందాం
వేలం వెర్రిగా ప్రేమించేస్తూ
వాలెంటైన్ స్ డే అనుకుందాం
సిగ్గే విడిచి చిల్డ్రన్స్ డే అందాం
హద్దే దాటి హాలిడే అందాం
కిస్సుల కర్మాగారం లోనే
నేడే మే డే జరిపేద్దాం
అన్ని నేడే అయిపోవాలి
ఆనందంగా విడిపోవాలి
హే వన్ డే గర్ల్ ఫ్రెండే
ఉండి పండగ చేసి
బ్రేక్ అప్ ఐపోతా
ఆవ్ తుజో మొగ్ కొర్త
ఆవ్ తుజో మొగ్ కొర్త
ఆవ్ తుజో మొగ్ కొర్త
రాక్స్టార్ నీ స్టైల్ కో లైక్ కర్తా
ఆవ్ తుజో మొగ్ కొర్త
ఆవ్ తుజో మొగ్ కొర్త
ఆవ్ తుజో మొగ్ కొర్త
రాక్స్టార్ నీ స్టైల్ కో లైక్ కర్తా