2016

అతిలోక సుందరి

Athiloka Sundari

🎬 Sarrainodu
Advertisement
రావమ్మా సుహాసిని రావమ్మా సుభాషిణి రావమ్మా సులోచనీ రావమ్మా సౌదామిని దివిలో బంగరు బాలామని దిగిరా మబ్బుల మెనాలని తొణికే సొగసులు చూడాలని అరవిచ్చిన కన్నులు వన్నెల వెన్నెల పున్నమి గనులవని
Advertisement

అతిలోక సుందరి అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మతిపోయెనే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్లో గంట మాదిరి కొట్టుకున్నదే
అతిలోక సుందరి అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మతిపోయెనే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్లో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కల్లా అవి లిప్ఉల స్ట్రాబెర్రీ పల్లా అవి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగీ ఆటోగ్రాఫ్ -ఉకు వెయిటింగ్ చేస్తా ఉంటాదే
అతిలోక సుందరి అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మతిపోయెనే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్లో గంట మాదిరి కొట్టుకున్నదే
నీలో ఎదో ఇంద్రజాలముందే గాలమేసి నన్ను లాగుతోందే నిన్ను చూసి గుండెల్లోనా కుంభమేళా జరిగిందే ఆమ్మో నీలో ఎన్ని కొత్త కోణాలే అన్నీ అని నన్నుగిల్లి గిచ్చే బాణాలే అల్లాడిపోయేలాగా పంచ ప్రాణాలే కన్నె మిస్సయిలల్లే దూకావే
కత్తుల కాటుక కల్లా అవి లిప్ ఉల స్ట్రాబెర్రీ పల్లా అవి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగీ ఆటోగ్రాఫ్ -ఉకు వెయిటింగ్ చేస్తా ఉంటాదే అతిలోక సుందరి అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మతిపోయెనే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్లో గంట మాదిరి కొట్టుకున్నదే