2005

అతి మెత్తని

Athi Methani

🎬 Balu: ABCDEFG
Advertisement
వాట్ అం ఐ గోయింగ్ టూ డూ వితౌట్ యు వాట్ అం ఐ గోయింగ్ టూ సే మై ఏంజెల్
Advertisement

వాట్ అం ఐ గోయింగ్ టూ డూ వితౌట్ యు వాట్ అం ఐ గోయింగ్ టూ సే మై ఏంజెల్
అతి మెత్తని మనసుని రువ్వి మతి మొత్తం తబ్బుబ్బియి నచ్చ్చావోయ్ అఛ్చా తెలుగబ్బి
సుతి మెత్తని కనులతో కుమ్మియి సుమగంధం విరజిమ్మి నచ్చ్చావోయ్ అఛ్చా తెలుగమ్మి
రౌడీ అబ్బి నిను చూడంగానే మనసుబ్బి వచించానబ్బియి అబ్బియి
రాగలమ్మి నువ్వు పిలవంగానే నిను నమ్మి వలచానమ్మి అమ్మియి
నన్నయ్యకి అన్నాయ్ నువ్వై గురజాడ గురువే నువ్వై నవ కవితలు రాసేయ్ ఓ రబ్బీ
సుతి మెత్తని కనులతో కుమ్మియి సుమగంధం విరజిమ్మి నచ్చ్చావోయ్ అఛ్చా తెలుగమ్మి
లేపాక్షి నంది నీ రూపులో చెపాక్షినయ్యా నీ చెరువులో
అద్దంకి చీర ని మేనిలో అడ్డంకినయ్యా నీ త్రోవలో
కోనలు తలకోనలూ నీ మీసాలలో ఏరులు కొల్లేరులు నీ మురిపాలలో
మెడలు బెజవాడలు నీ పరువాలలో దాడులు పాలనాడులు నీ పంతాలలో
అమరావతి శిల్పాన్ని నేనై చిగురించాయి నీ నీడలో నీడలో హైదరాబాదీ బిర్యాని రుచిని చవి చూసా నీ తోడులో తోడులో
గోదావరి గనిలో కన్నా ఖనిజాలు నాలో మిన్న సోదాలు చేసేయ్ ఓ రబ్బీ
ఆ కోన సీమ నీ కులుకులో కోటప్పా కొండా నీ గుండెలో
ఆ కాక రేగే నా తనువులో ఓ కాకతీయ నీ చెలిమితో
మేలిమి శివ తాండవం నీ పాదాలలో బాసర మంత్రాలయం నీ బంధాలలో
నైరుతి ఋతు మారటం ఇక నీ రాకతో నైజాముల పరిపాలనం మన నడిజాములో
అరకు లోయ ఇరుకుల్లో నేనే పడుతున్నా ఈ వేళలో లో వేళలో లో
విఠలాచార్యా వింతలనే నేనే చూస్తున్నా నీ లీలలో లీలలో
ఆ రామగుండంలోని వెలుగంతా చూపిస్తాలే ఈ ప్రేమలోనే ఓ లమ్మి
అతి మెత్తని మనసుని రువ్వి మతి మొత్తం తబ్బుబ్బియి నచ్చ్చావోయ్ అఛ్చా తెలుగబ్బి
సుతి మెత్తని కనులతో కుమ్మియి సుమగంధం విరజిమ్మి నచ్చ్చావోయ్ అఛ్చా తెలుగమ్మి