Advertisement
అస్సయ్యం అస్సయ్యం ఎంగిలి అస్సయ్యం
ఛీ పాడు సిగ్గే లేదు పట్టిందేమో దెయ్యం
Advertisement
చలి పిడుగుల్లో వెనకడుగే నాస్తి
గొడుగొకటేలే పడుచోళ్ళ ఆస్తి
తడి గొడవల్లో నీ తళుకే చూస్తి
యమ ఇరుకుల్లో పడి నలిగే కుస్తీ
వానొస్తే ఏం వయసే చేద్దాం స్వాహ
నీ సొత్తు యావత్తూ స్వాహ
ఏకాంతం సాయంత్రం నీ సాంతం నాకె సొంతం
ఓ బాబు శాంతం శాంతం వద్దాయే పంతం
నీ బుగ్గ చేస్తా శుభ్రం ఇస్తాలే ఓ చుమ్మా చుమ్మా
స్నానం లో నా ప్రతిబింబం చూస్తే ఏం లాభం
పాహి నారాయణా
హరి ఓ పడుచు పారాయణా
ఎవరీ టైం ఐ సి యూ గర్ల్ ఐ జస్ట్ గో క్రేజీ
ఎవరైన చూసారంటే ప్రేమే మాజి
ఎవరీ టైం ఐ కిస్ యు యు జస్ట్ టేక్ ఇట్ ఈజీ
అయ్యయ్యయ్యో కానయ్యో రాజి
ఓ ఆకాశం లో వెలిగే జిం జిం తార
నాకోసం దిగి వస్తావా ఓ సితార
చలి బాజ మంతి బంతి విసిరిందీ పూబంతి
లవ్ గేం లో ఓడించాకా లబ్సంతా నీది
మోడల్ ని టచ్ చేస్తుంటే మేడంకెంతో పిచ్చెక్కింది
ఎలిమెంట్రీ ప్రేమల్లోన ఎలిఫంట్ వచ్చింది
జోహారు ఓ మన్మధ రతి ఓం
జోరు చల్లారదా
ఎవరీ టైం ఐ సి యూ గర్ల్ ఐ జస్ట్ గో క్రేజీ
ఎవరైన చూసారంటే ప్రేమే మాజి
ఎవరీ టైం ఐ కిస్ యు యు జస్ట్ టేక్ ఇట్ ఈజీ
అయ్యయ్యయ్యో కానయ్యో రాజి
వేణు గానాల తొలి పిలుపే రాధ
వేయి స్వరాల అది నేననరాదా
ఏమైతేనేం తగిలే ఊసుల బాణం
తియ్యంగా తీసిందీ ప్రాణం
ఓ తియ్యంగా తీసిందీ ప్రాణం
ఓ తియ్యంగా తీసిందీ ప్రాణం