2024

అరుగు మీద

Arugu Meedha

🎬 Game Changer
Advertisement
అలికి పూసిన్ అరుగు మీద కలికి సుందరిన్నై కూసుంటే పలకరించావెండి ఓ దొరా సిలక్ ముక్కు చిన్ని నా దొర
Advertisement

ఏటికి చూస్తే ఎదులైనా నీలాంటోడు ఇక దొరికేనా ఎందుకింత ఉలుకు ఓ దొరా ఏండి బంగారాలా నా దొర
సైకోలక్కీ సందమామ సిక్కోలంతా ఎన్నెల పంచి చిన్నబోయి వచ్చావేండి నీలో ఉన్నా మచ్చను తలచి కొండ నిండా వెలుగే నీదిరా
మనసు మీద మన్నేయకురా నిమ్మలముందు దొరా నా గుండె మీద వాలిపోరా ఊపిరి పోస్తా దొరా మనసు మీద మన్నేయకురా నిమ్మలముందు దొరా నా గుండెలో తప్పెట గుల్ల సపుడు నువ్వే దొరా
అలికి పూసిన్ అరుగు మీద కలికి సుందరిన్నై కూసుంటే పలకరించావెండి ఓ దొరా సిలక్ ముక్కు చిన్ని నా దొర
గుట్ట గుట్ట తిరిగే ఓ గువ్వ నీకు దిష్టి పూసలాంటిది సిరి బువ్వ ఓయ్ రాజా నేల రాజా ఎంత కట్టమైనా నీ తోవ నన్ను రేకళ్లలో సూట్టుకోవా
చింత పూల ఒంటి నిండా చిటికెడఁట పసుపు గుండా చిన్నదాని చెంప్లా నిండా ఎర్ర ఎర్ర కారం గుండా వన్నెలన్ని నీవే సూర్యుడా
మనసు మీద మన్నేయకురా నిమ్మలముందు దొరా నా గుండె మీద వాలిపోరా ఊపిరి పోస్తా దొరా మనసు మీద మన్నేయకురా నిమ్మలముందు దొరా నా గుండెల్...