Advertisement
అరె జంక్షన్ లో జంక్షన్ లో
అరె జంక్షన్ లో జంక్షన్ లో
ముద్దుగా నాపేరు బొండు మల్లి
నవ్వితే నేనేమో సుంకమల్లి
అరె జంక్షన్ లో అరె జంక్షన్ లో
అరేయ్ నేనెంతో ఫేమౌసు మొదనేపల్లి
టూ ముంబై ఢిల్లీ
అరేయ్ నేనెంతో ఫేమౌసు మొదనేపల్లి
టూ ముంబై ఢిల్లీ
బుట్టలో దాచాను బంగినపల్లి
వరుసకు నేనేమో రంభకు చెల్లి
అరేయ్ నేనెంతో ఫేమౌసు మొదనేపల్లి
టూ ముంబై ఢిల్లీ
ఓసోసి మద్రాసి రబ్బరు బొమ్మ
నీ ఇస్మాయిలు ఇస్టేలు అదిరిందమ్మా
ఇక న పక్క నీ జోడి కుదిరిందమ్మా
హే రాయ్ జేసీ పల్లి గుమ్మా జంక్షన్ లో
వై జంక్షన్ లో
నీ జంక్షన్ లోనా ఫంక్షన్ పెడితే పిల్లో
గోల పడ్తారు తల్లో
జోడు గుర్రాల బండెక్కి
వచ్చేయ్ బుల్లో
ఉరేగింపేయ్ వల్లో
Advertisement
దే దే పుప్పి పుప్పి
బంజా హుబ్బీ హుబ్బీ
మేక్ మీ చబ్బీ చబ్బీ
కావాలి వన్ బేబీ
డే అండ్ నైట్ హనీ
ఓన్లీ డైట్ హనీ
షో మీ లోట్స్ అఫ్ మనీ
ఐ విల్ మేక్ యు హ్యాపీ హ్యాపీ
ప్యాంటు షీర్ట్
ప్యాంటు షీర్ట్
వేసుకున్న
పక్క మాస్ పోకిరి నువ్వు
కొక రైక కట్టుకున్న
మొక్కజొన్న కంకివి నువ్వు
నీ చూపు ఈత ముల్లులే
నవ్వు ముంత కళ్లులే
జుంబారే బార్ జుంబారే
జుంబారే బార్ జుంబారే
ఇప్ప శర ఎసరుల
నాటు మందు పసరు ల
జాతరలో అత్తరుల దొరికావే నువ్విలా
జంక్షన్ లో
వై జంక్షన్ లో
నీ జంక్షన్ లోనా ఫంక్షన్ పెడితే పిల్లో
గోల పెడతావ్ తల్లో
జోడు గుర్రాల బండెక్కి
వచ్చేయ్ బుల్లో
ఉరేగింపేయ్ వల్లో
గల్లీ గల్లీ లల్లి
యు వాంట్ పాకెట్ మిల్లి
ఐ లైక్ గల్లీ గల్లీ
వీ వాంట్ పాకెట్ మిల్లి మిల్లి
సిల్లీ సిల్లీ
డోంట్ ఫీల్ లిల్లి సిల్లీ
థాట్స్ వై లిల్లి లిల్లి
సిల్లీ సిల్లీ
గడ్డివాము బెడ్ పైన
గూడు గూడు గుంజం ఆట ఆటలాడేద్దాం
పంపు సెట్ రూంలోనే
కర్ర బిళ్ళ ఆడి పడేద్దామా
అరెయ్ కప్పవయ్యా దుప్పటి
పెట్టావయ్యా కుంపటి
జుంబారే బార్ జుంబారే
జుంబారే బార్ జుంబారే
ఓసోసి బుజ్జి కొండా
ఉపావే పచ్చ జెండా
పెట్టేస్తా రచ్చబండ
ఎక్కిస్తా గోల్కొండ
జంక్షన్ లో
వై జంక్షన్ లో
నీ జంక్షన్ లోనా ఫంక్షన్ పెడితే పిల్లో
గోల పడ్తావ్ తల్లో
జోడు గుర్రాల బండెక్కి
వచ్చేయ్ బుల్లో
ఉరేగింపేయ్ వల్లో