2023

ఆరాధ్య

Aradhya

🎬 Kushi
Advertisement
యు ఆర్ మై సన్ షైన్ యు ఆర్ మై మూన్ లైట్ యు ఆర్ స్టార్ ఇన్ ది స్కై కం విత్ మీ నౌ యు హావ్ మై డిసైర్
Advertisement

నాతో రా నీలా రా ఆరాధ్య పదము నీవైపిలా పరుగు నీదే కదా తనువు తెర మీదుగా చేరుకో త్వరగా
మనసారా చెలి తార నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగ దోచావే ఏ ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగ ఉన్న
ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య
ఈ పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడ వంపులో
సాగాలి ఈ ఆట తేడాలు తేలాకా గెలిచేది ఎవరేమిటో
ఇలాగే ఏ ఏ ఉంటాలే ఏ ఏ నీతోనే ఏ ఏ దూరాలు తీరాలు లేవే
ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య
ఏదో అనాలంది ఇంకా వినాలంది నీ ఊహ మళ్లింపులో
నాదాకా చేరింది నాక్కూడ బాగుంది నీ ప్రేమ కవ్వింపులో
నీలానే ఏ ఏ ఏ మారానే ఏ ఏ ఏ అంటానే ఏ ఏ ఏ నువ్వంటు నేనంటూ లేనే
మనసారా చెలి తార నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగ దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగ ఉన్న
ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య
పదము నీవైపిలా పరుగు నీదే కదా తనువు తెర మీదుగా చేరుకో త్వరగా