2022

అంత ఇష్టం

Antha Istam

🎬 Bheemla Nayak
Advertisement
ఈసింత నన్నట్ట న న న న కూసింత పంజెయ్యనియ్యవు ఎంతోడివే గాని మ్మ్ మ్మ్ న న ముద్దిస్తే మారాము సెయ్యవు
Advertisement

పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనివిటివే బొట్టెట్టి ముద్దెట్టి నను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే
నా బంగారి మావ నా బలశాలి మావ నా మెళ్లోని నల్లపూసల్లో మణిపూసవే నా సుడిగాలి మావ
ఈసింత నన్నిట్ట పోనేపోనియ్యవు కూసింత పంజెయ్యనియ్యవు ఎంతోడివే గాని సంటోడివే నువ్వు ముద్దిస్తే మారాము సెయ్యవు
గాలి కౌగిళ్లుగా చుట్టుముట్టేసి ఉంటావు ఊపిరాడనీవురయ్యా నా పుట్టుమచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు ధిష్ఠి తియ్య
అంత ఇష్టం ఏందయ్యా అంత ఇష్టం ఏందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీన అంత ఇష్టమేందయ్యా నీకూ

ఏ తల్లి కన్నాదో నిన్నూ కోటి కలలకు రారాజై వెలిసినావంట ఏ పూట పుట్టినావో నువ్వు అది అచ్చంగా పున్నమి అయ్యుంటాదంట
వెలకట్టలేనన్ని వెలుగుల్ని నా కంట పూయించినావంట నువ్వు ఎత్తు కొండమీది కోహినూరే గాదు గుండెలోతు ప్రాణమైనా ఇస్తావు