2025

అన్న అంటేనే

Anna Antene

🎬 Kingdom
Advertisement
చిన్నతనమే ఏమైపోయే నన్ను వదిలే నీదే చెయ్యే అంతా కల లగే కరిగే కథ కదలక ఆగే అందమైన గూడె చెదిరే
Advertisement

కాస్తమొచ్చిన ఇంకో వైపే కాంతి రెప్పలా కాసే కాపే కొన్ని గుర్తులేవో మిగిలే విధి ఎరుగధూఓ జాలే చిన్న గుండె నాదే పగిలే
అన్న అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం నిలబడతావే అన్న అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం కలబడతావే
చిన్నతనమే ఏమైపోయే నన్ను వదిలే నీదే చెయ్యే అంతా కల లగే కరిగే కథ కదలక ఆగే అందమైన గూడె చెరిగే
నిశ్శబ్దమే వీడెనుగా ఇన్నేళ్లుగా వెచ్చిన వేకువ వెలుగే వాడివాడిగా ఇతువు నడిచెనా నిత్యం ఇలా ఒంటరిగా ఉన్నానులే ఊపిరి ఆడక కలన కలవర ఇధి నిజమేనా
అన్న అంటేనే ఉన్నాను అంటునే చిన్నోడి కోసం నిలబడతావే అన్నా అంటే నే ఉన్నాను అంటునే చిన్నోడి కోసం కలబడతావే
చిన్నతనమే ఏమైపోయే నన్ను వదిలే నీదే చెయ్యే అంతా కల లగే కరిగే కథ కదలక ఆగే అందమైన గూడెం చెదిరేయ్