Advertisement
అణగణగణగనగా అనగనగ
అణగణగణగణగనగా అనగనగ
అణగణగణగణగణగణగణగణగణగణా
హే అణగణగణగణగనగా రాజుకు పుటిన కొడుకులు
తెచ్చిన చేపల బుట్టలోన ఒకటే ఎందుకు ఎండలేదురా
ఆరె ఒకటే యందుకు యండలేదురా
ఆది ఎండే లోగా వానొచ్చిందిరా పాయింట్ ఏఈ
ఆ వానలోనా వరదొచ్చిందిరా
చేప
ఎండే లోగా వానొచ్చిందిరా
ఆ వానలోనా వరదొచ్చిందిరా
Advertisement
ధీరాఅ ధీరా ధీరాఅ
మగువలు వలచిన మగధీర
మనసులు దోచినా మగధీర
జన మెగబడి మెచ్చిన మగధీర
జగమెరిగిన మగ మగధీర ధీర
గెట్ ఆన్ ది ఫి జ్
ల నౌ ఐస్ మూవ్ ఇట్ ఆన్ ది స్వీట్
సే వె వన్నా సే సొమెథింగ్ బెటర్ యు వస్ వాట్ ది థింక్
నౌ రాక్ ఎవరీ వన్ వె వర్ ఆన్ ది రన్
నౌ కీప్ ది ఫ్లోర్ మూవ్ మూవ్ ఎవరీ వన్
గెట్ ది గ్రోన్ నౌ డాన్స్ ఎవరీ వన్
రాక్ సో నౌ క్యాచ్ ఎవరీ వన్
హే హాహాహాఆ
హే తిరుపతి కాళీ దూలపకం పక్కన వున్న సందు యనక
ఇరగపండినా తోటలోనా నిగనిగ మంటున్న నిమ్మ పండూ పండు
ఆది మీసం మీద నిల బెటాలి రా నిమ్మ పండూ
మీసం మీద నిల బెటాలి రా
కొండలు పిండి కోటేయాలిరా ఆహ దిక్కులు నైనా ధునేయాలి రా ఆహ
కొండలు పిండి కోటేయాలిరా ఆహ దిక్కులు నైనా ధునేయాలి రా
ధీరా ధీరా ధీరా
వన్నా ఆ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీర
వన్నా ఆ రాక్ ఆన్ మూవ్ నా మగధీర
వన్నా ఆ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీర
వన్నా ఆ రాక్ ఆన్ మూవ్ నా మగధీర ధీరా
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి యింట బయట తగిలినా దిష్టి నీది దిష్టి నన దిష్టి దిష్టి
దెబ్బకు వదిలీ ధోబెయాలిరా ఇఇ
దెబ్బకు వదిలీ ధోబెయాలిరా
గుమ్మడికాయ కోటేయాలిరాఅ మంగళహారతి పటేయాలిరా
గుమ్మడికాయ కోటేయాలిరాఅ మంగళహారతి పటేయాలిరా
ధీర ధీర ధీరా
వన్నా ఆ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీర
వన్నా ఆ రాక్ ఆన్ మూవ్ నా మగధీర
వన్నా ఆ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీర
వన్నా ఆ రాక్ ఆన్ మూవ్ నా మగధీర ధీరా
వన్నా ఆ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీర
వన్నా ఆ రాక్ ఆన్ మూవ్ నా మగధీర
వన్నా ఆ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీర
వన్నా ఆ రాక్ ఆన్ మూవ్ నా మగధీర ధీరా ధీరా