2024

అమ్మ

Amma Song

🎬 Guntur Kaaram
Advertisement
పసివాడై వేచి చూస్తోందా బదులే రాని గతం పగవాడై నింద మోస్తోందా ఎదుటే ఉన్న నిజం
Advertisement

చెరిగినదా కలవరం దొరికినదా ప్రియవరం కను తడిగా కరిగినదా ఎద గదిలో సమరం
ఏది మనదనుకుంటాం ఏది కాదనుకుంటాం లేని తల రాతని వెతికే మనసుకు ఏమని చెబుతాం
ఎంతకని దిగిపోతాం ఎంతకని దిగులవుతాం రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతాం
ఓ ఓఓ ఓ ఓ గా తరరరి రా రరి రా హ ఓ ఓ ఓ ఓ గా తరరరి రా రరి రా హ గా తరరరి రా రరి రా ఆ ఆ
తీరరర రారేరో హా ఓ ఓ తీరరర రారేరో తీరరర రారేరో తీరరర రారేరో తరిరరి రరి రరి రరి ఓ ఓ తీరరర రారేరో తీరరర రారేరో తీరరర రారేరో తరిరర రర రర రర ఓ ఓ దా దా ర