2011

అంబదరి

Ambadhari

🎬 Badrinath
Advertisement
అంబదరి జగదాంబదరి నా వెన్నదిరి కుడి కన్నదిరి లంబాధ్హరి భ్రమరాంబదరి నా చెంపదిరి అర చెయ్యదిరి
Advertisement

నువ్వా ఆ ధరి నేనా ఈ దరి నీ నా ఆశలు ముదిరి రేయి ఆ ధరి పగలు ఈ దరి రెండిట నిదరే చెదిరి అదిరి చెదిరి కుదిరి ముదిరి నిన్ను నన్ను కలిపేను బదరి నిన్ను నన్ను కలిపేను బదరి స స రి రి గ గ బదరి స స రి రి గ గ బదరి
నువ్వు పలికే మాటేదైనా అది నాకు పాట కచేరి నువ్వు నడిపే బాటేదైనా అది నాకు పల్లకి స్వారీ
నువ్వు నిలిచే చోటేదైనా అది నాకు మధుర నగరి ని చిలిపి పని ఏదైనా అది నాకు మన్మధ లహరి ప్రేమ ఆ ధరి విరహం ఈ ధరి చివరికి విరహం చెదిరి నిన్న ఆ ధరి నేడు ఈ ధరి రేపటి తాపం ముదిరి అదిరి చెదిరి కుదిరి ముదిరి నిన్ను నన్ను కలిపేను బదరి నిన్ను నన్ను కలిపేను బదరి స స రి రి గ గ బదరి స స రి రి గ గ బదరి
క్షణమైనా విడలేనంటూ కడుతున్న కౌగిలి ప్రహరీ కౌగిళ్లే సరిపోవంటు మోగించా ముద్దుల భేరి ఉక్కసలే చాలదు అంటూ తెస్తున్న తేనె ఎడారి తేనెలతో తీరదు అంటూ తనువిచ్చ సరస విహారి
సరసం ఆ ధరి సిగ్గే ఈ ధరి మధ్యే మార్గం కుదిరి స్వర్గం ఆ ధరి భూమే ఈ ధరి మధ్యన మనకే ముదిరి అదిరి చెదిరి కుదిరి ముదిరి నిన్ను నన్ను కలిపేను బదరి నిన్ను నన్ను కలిపేను బదరి స స రి రి గ గ బదరి స స రి రి గ గ బదరి