2025

అగ్గిపుల్లే

🎬 Dilruba
Advertisement
అగ్గిపుల్లే అలా గీసినట్టు కోపంగా చూడకే కొట్టినట్టు గాలి దుమారమే రేగినట్టు ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు
Advertisement

నీవే అగ్గిపుల్లే అలా గీసినట్టు కోపంగా చూడకే కొట్టినట్టు గాలి దుమారమే రేగినట్టు ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు
పొరపాటుగా ఓ మాటని నేనే జారానులే సరేలే అని వదిలేయక రోజు ఎందుకీ గొడవలే
హే నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ నీక్కూడా నాతో వచ్చేంత ప్రేమ అంతంత దూరం ఎంతెంత నేరం ఓ చిన్న నవ్వు నవ్వవే
నీ అగ్గిపుల్లే అలా గీసినట్టు కోపంగా చూడకే కొట్టినట్టు గాలి దుమారమే రేగినట్టు ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు
హో ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం ఆ బుంగమూతేంటే బంగారం ఎంటంత పంతం శాంతించు కొంచెం ఎన్నాళ్ళు మన మధ్య ఈ యుద్ధం
ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం ఆ బుంగమూతేంటే బంగారం ఎంటంత పంతం శాంతించు కొంచెం ఎన్నాళ్ళు మన మధ్య ఈ యుద్ధం
చంపొద్దే చంపొద్దే కారాలు నూరి నీవల్లే పోతుందే ప్రాణం పొలమారి కన్నుల్లో నిండావే కన్యాకుమారి కన్నెత్తి చూడు ఒక్కసారి
నీ అగ్గిపుల్లే అలా కోపంగా చూడకే గాలి దుమారమే ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు
పొరపాటుగా అన్నాలే సర్లే అని వదిలేయ్‍వే చంపొద్దే చంపొద్దే నీవే