2010

ఏ చీకటి చేరనీ

Ae chikati cherani

🎬 Vedam
Advertisement
ఏ చీకటి చేరనీ కొత్త నీ బ్రతుకులో ఓ రేపని ఉందని తెలుసుకో నీ ఒక నాటి మిత్రుని గుర్తుపడతావా గుర్తుపడతావా
Advertisement

కల్లలా నిజాలా కనులు చెప్పే కథలు మరల మనుషుల ఉన్న కొన్నాళ్ళు ఏ మన్నులో ఏ గాలిని ఊదాలనే ఊహేవరిదో తెలుసుకో గలమా తెలుసుకో గలమా
ఏ చీకటి చేరనీ కొత్త నీ బ్రతుకులో ఓ రేపని ఉందని తెలుసుకో నీ ఒక నాటి మిత్రుని గుర్తుపడతావా గుర్తుపడతావా