2017

అదిరే దడ

Adire Dhada

🎬 Dwaraka
Advertisement
అదిరే దడ పుట్టిందే వయసే గోడవెట్టిందే మతినే సెడగొట్టిందే అసలు ఏమైఉంటుందే ఎదురై నను సుటిందే ఏదనే మెలి పెట్టిందే ఎవరు కనిపెట్టందే అయినా బానే ఉందే
Advertisement

ఇప్పుడే నీ చెయ్యి తాకిందే ఈ మైకం కమ్మిందే నా లోకం మొత్తం చూస్తూనే మారిందే
తెలియదు నాకైనా నాలోన నేనున్నానా అసలిది నిజామేనా కల కంటున్నానా ఒక నిమిషంలోనే వందేళ్లు బతికేస్తున్న ఇది పగలో రెయో తెలియదులే ఇది దిగులొ మాయో తెలియదులే
ఓ నీ చెయ్యి తాకిందే ఓ ఈ మైకం కమ్మిందే ఓ నా లోకం మొత్తం చూస్తూనే మారిందే
ఇనవే ఇనవే
అడుగులు పడుకున్న గాల్లోనే నడిచేస్తున్న చివరికి కనుగొన్న స్వర్గం లో ఉన్న ఎదురుగ ఎవరున్నా దేవతలే అనుకుంటున్నా ఇది వరకు ఎపుడు జరగనిది మనుషులకు అసలే తెలియనిది
ఓ నీ చెయ్యి తాకిందే ఓ ఈ మైకం కమ్మిందే ఓ నా లోకం మొత్తం చూస్తూనే మారిందే ఇనవే ఇనవే