2000

ABC దాటిందో

ABC Daatindho

🎬 Vamsi
Advertisement
ABC దాటిందో లేదో గాని సుందరి BBC వార్తల్లో ఎక్కేసింది అల్లరి అబ్బోసి పైటేసి మెరిసింది మొన్నే మరి ఒగ్గేసి లాగేసి కవ్విస్తుంది పోకిరి నువ్వెంత అంటే నువ్వెంత అంటు చెలరేగే చిన్నారి నా అంతవాడితో పంతమాడి కేరింతలాడే కన్యాకుమారి
Advertisement

పిల్లనగ్రోవూదానంటే గల్లంతైపోవాలి ఓ తీగె మీటానంటే తూనిగై తూగాలి రాగాలే అందుకుంటే నా వెంటే రావాలి థింతానా దరువేస్తుంటే అందాలే ఆడాలి
ABC దాటిందో లేదో గాని సుందరి BBC వార్తల్లో ఎక్కేసింది అల్లరి
ఓ ప్రేమ అనిపించే ఊపులో FTV ఛానెల్ లో కనిపించే షేప్ లో టాప్ రే టాప్ ధడ పెంచే టైప్ లో బ్రేఓస్ బేబీలాగ బెదిరించే సోకులు ఆ వైపు నువ్వు కాసేపు చూస్తే గంతై పోతావయ్యో ఆ పాప నవ్వులో కైపు తాకితే పాతాళంలో పడిపోతావయ్యో నీ పాదం తడబడు తుంది గతి తప్పే తాళంలో నా పాటే చెడిపోతుంది శృతి మించే మైకంలో నీ ప్లానే పాడవుతుంది మారిపోయే నేరంలో నీ బ్యాలన్సే పోతుంది మతిపోయే తొందరలో
ABC దాటిందో లేదో గాని సుందరి BBC వార్తల్లో ఎక్కేసింది అల్లరి
హాయ్ హాయ్ హాయ్ అని సాగే ఆటలో హమ్మా హమ్మా అంటూ ఊరేగే పాటల్లో రయ్ రయ్ రయ్ పరిగెత్తే హోరులో రంగేలి హంగామ తెగ తూగే జోరులో జాగ్రత్త పాపలు చిలిపి జప్పులు ఏమై పోతారో కర్చీఫ్ క్లాత్ లో దాచుకున్న మీ రంగు పొంగు ఎగిరే వేగంలో ఊరించే మీ చుట్టూరా ఉల్లుకల్లున్నాయి వీలుంటే ఆశతీరా పలహరం చేస్తాయి మీ వళ్ళో వయ్యారాలు పరువే తీసేస్తాయి పరదాలో బందించండి భద్రంగా ఉంటాయి