2013

ఆరడుగులుంటాడా

Aaraduguluntada

🎬 Seethamma Vakitlo Sirimalle Chettu
Advertisement
ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చే వాడ ఆశ పెడుతుంటాడు ఆటపడుతుంటాడ అందరికి నాచేసే వాడా సరిగ్గా సరిగ్గా సరిగ్గా నిల్వవెందుకే బెరుగ్గా బెరుగ్గా ఐపోకే బదులు ఏది ఇవ్వకుండా వెళిపోతే ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చే వాడ ఆశ పెడుతుంటాడ ఆటపడుతుంటాడ అందరికి నాచేసే వాడా
Advertisement

మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టేయడా కబురులు చినుకులతో పొడి కలలన్ని తడిపేయడా ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊడేయడా పలుకుల అలికిడి తో ఆసలకే ఆయువు పోయాడా మౌనమై వాడు ఉంటె ప్రాణమేమవ్వునో నువ్వేనా ప్రపంచం అనేస్తు వెనక తిరుగుతూ నువ్వేనా సమస్తం అంటాడే కలలోన కూడా కాలుకందనీడే ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చే వాడ ఆశ పెడుతుంటాడు ఆటపడుతుంటాడ అందరికి నాచేసే వాడా
అడిగిన సమయంలో తాను అలవోకగా నను మోయాలి సొగసుని పొగడడమే తనకలవాటైపోవాలి పనులను పంచుకునే మనసుంటే ఇంకేంకావాలి అలకని తెలుసుకుని అందంగా బతిమాలాలి కొరికేదైనా గాని తీర్చి తీరాలని అతన్నే అతన్నే అతన్నే చూడటానికి వయస్సే తపిస్తూ ఉంటుంది ఏపుడింక వాడు నన్ను చేరుతాడే