2022

ఆఫట్

Aafat

🎬 Liger
Advertisement
తేనే కళ్ళతోటి పిల్లగాడు పట్టేసిండేయ్ నన్ను పెట్టేసిండేయ్ మంట పెట్టించిందే
Advertisement

ప్రేమ జెండా తెచ్చి గుండెల్లోనా నాటేసిండేయ్ నాలో దూసేసిందే నన్నే మార్చేసింది
హే తెల్సిందే చేసి ననంటావ్ ఏంది నా రౌడీ లాలిపాప్...
జవానీ తేరి ఆఫట్ జవానీ తేరి ఆఫట్ జవానీ తేరి ఆఫట్ జవానీ తేరి ఆఫట్ జవానీ తేరి ఆ ఆ
నన్నే ఇచ్చుకుంటాను తేనే గిచ్చుకుంటాను కంటి కాటు తొటి పచ్చ బొట్టు పెట్టుకుంటాను
నిన్నే కప్పుకుంటాను చుట్టూ తిప్పుకుంటాను నాలో నొప్పులొ ఏందో తిప్పలు ఏంటో చెప్పుకుంటాను
హే నువ్వు అడిగావంటేయ్ కాదంటానా ఏంటెయ్ నువ్వేయ్ నా లవ్ డబ్
జవానీ తేరి ఆఫట్ జవానీ తేరి ఆఫట్ జవానీ తేరి ఆఫట్ జవానీ తేరి ఆఫట్ జవానీ తేరి ఆ ఆ....