Advertisement
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకోస్తావా
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకోస్తావా
నాగన్న
Advertisement
ఏ
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకోస్తావా
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకోస్తావా
ఆ గట్టునేమో సీసాడు సారా ఉంది
కుండెడు కళ్ళు ఉంది బుడ్డేడు బ్రాండీ ఉంది
ఈ గట్టునేమో ముంతాడంత మజ్జిగుంది
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకోస్తావా హే
ఆ గట్టునుంటావా నాగన్న
ఈ గట్టుకోస్తావా హే
ఆ దిబ్బనుంటావా నాగన్న
ఈ దిబ్బకోస్తావా హే
ఆ దిబ్బనుంటావా నాగన్న
ఈ దిబ్బకోస్తావా నాగన్న
ఆ దిబ్బనేమో తోడేళ్ళ దండు ఉంది
నక్కలా మూక ఉంది
పందికొక్కుల గుంపు ఉంది
ఈ దిబ్బనేమో గోవుల మంద ఉంది
ఆ దిబ్బనుంటావా నాగన్న
ఈ దిబ్బకోస్తావా నాగన్న హే (2)
ఆ గడపనుంటావా నాగన్న
ఈ గడపకోస్తావా హే (2)
ఆ గడపనేమో గన్నేరు పప్పు ఉంది
గుర్రపు డెక్క ఉంది గంజాయి మొక్క ఉంది
ఈ గడపనేమో గంధపు చెక్క ఉంది
ఆ గడపనుంటావా నాగన్న
ఈ గడపకోస్తావా నాగన్న హే (2)
ఈ ఎపు కోస్తావా నాగన్న
ఆ యేపునుంటావా
ఈ ఎపు కోస్తావా నాగన్న
ఆ యేపుఉంటావ
ఈ యేపునేమో నాయం ఉంది
ధర్మం ఉంది బద్దముంది సుద్దముంది
ఆ యేపున అన్నిటికి ముందర ఆఅ ఉంది
అంటే ?
అన్నయ అధర్మం అబద్దం అష్షు యుష్షు
అందుకని ఆ గట్టునుంటావా నాగన్న
ఈ గట్టుకోస్తావా నాగన్న
ఆ గట్టునుంటావా నాగన్న
ఈ గట్టుకోస్తావా నాగన్న